Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం..16 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 16 డ్యామ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది.

New Update
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం..16 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు వరద వస్తుండటంతో అధికారులు 16 డ్యామ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. అలాగే నీటిమట్టం కూడా పూర్తిస్థాయిలో 312 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్‌ ప్రస్తుత, పూర్తి నిల్వ సామర్థ్యం 590 టీఎంసీలుగా ఉంది.

Also Read: హైదరాబాద్ లో దారుణం.. పెట్రోల్ కోసం కాల్చేశాడు..!

Advertisment
తాజా కథనాలు