Alcohol Side Effects: మద్యం సేవించే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న మొత్తంలో కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు స్వయంగా సలహా ఇస్తున్నారు. ఆల్కహాల్ క్యాన్సర్ (Cancer), గుండె జబ్బులతో (Heart Diseases) సహా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Alcohol: ఇన్ని ప్రమాదాలు వస్తాయని తెలిస్తే మీరు మందు తాగారు!
మద్యం రోజూ సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, చర్మ సమస్యలు, క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
Translate this News: