Alcohol: ఇన్ని ప్రమాదాలు వస్తాయని తెలిస్తే మీరు మందు తాగారు!
మద్యం రోజూ సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, చర్మ సమస్యలు, క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
/rtv/media/media_files/chhattisgarh-alcohol7.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/effects-of-alcohol-jpg.webp)