Shraddha Das: పర్పుల్ డ్రెస్ లో శ్రద్దా దాస్ స్టన్నింగ్ లుక్స్

నటి శ్రద్ధా దాస్ తరచూ ఇన్‍స్టాగ్రామ్‍లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరో హాట్ ఫొటో షూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది . పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. ఈ ఫొటోలను మీరు చూసేయండి.

New Update
Shraddha Das:  పర్పుల్ డ్రెస్ లో శ్రద్దా దాస్ స్టన్నింగ్ లుక్స్

Shraddha Das: ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ భాషతో సంబంధం లేకుండా.. తెలుగు, హిందీ. కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు గడిచిన ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.Shraddha Das

అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో శ్రద్దా వెండితెరకు పరిచయమైంది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకొన్నప్పటికీ.. గ్లామర్ డాల్ గా ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

publive-image

ఆర్య 2 (Aarya 2) చిత్రం తర్వాత ఈ అందాల భామ మరింత క్రేజ్ దక్కించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ, భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. ప్రస్తుతం ఈ బ్యూటీ అర్థం అనే సినిమాలో నటిస్తోంది. శ్రద్ధకు తన కెరీర్ లో సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి.

publive-image

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.

publive-image

పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. లాంగ్ స్కర్ట్ విత్ డీప్ నేక్ బ్లౌజ్ లో ఈ బ్యూటీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!

publive-image

నటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ బుల్లితెర పై కూడా టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉంది. శ్రద్ధ ఈటీవీ లో ప్రసారమయ్యే డీ జోడీ షోకు (Etv Dhee Show) జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

publive-image

Also Read: Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీలో హీరో, హీరోయిన్స్ సందడి.. వైరలవుతున్న ఫొటోస్

Advertisment
తాజా కథనాలు