Crime: పితృదినోత్సవాన్ని అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటే… కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్పూర్ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.
పూర్తిగా చదవండి..Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!
కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్పూర్ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.
Translate this News: