Rape Case : హైదరాబాద్ లో దారుణం.. వివాహితపై అత్యాచారం, హత్య! హైదరాబాద్ నగరం నడి బొడ్డున మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో వివాహిత బలైంది. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వర్క్‌షాప్ సెల్లార్లో గుర్తు తెలియని ఇద్దర వ్యక్తులు మహిళపై లైంగిక దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 21 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Kukatpally : హైదరాబాద్(Hyderabad) నగరం నడి బొడ్డున మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో వివాహిత(Married) బలైంది. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వర్క్‌షాప్ సెల్లార్లో గుర్తు తెలియని ఇద్దర వ్యక్తులు మహిళపై లైంగిక దాడి(Sexual Assault) చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. 45 ఏళ్ల వయసున్న మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని, ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. Also Read : పెళ్లింట తీవ్ర విషాదం.. 9మంది దుర్మరణం! #hyderabad #kukatpally #married-woman-sexual-assault-and-murder మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి