Train Accident: పట్టాలు తప్పిన మరో రైలు పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్‌లోని కుమేద్‌పూర్ యార్డ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం వల్ల రెండు రైళ్లను రద్దు చేయగా.. 6 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. 4 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 09 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి West Bengal: దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇప్పటికే రైల్వేబ్ శాఖపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్‌లోని కుమేద్‌పూర్ యార్డ్‌లో గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన నేపథ్యంలో రెండు రైళ్లను రద్దు చేయగా.. 6 రైళ్లను దారి మళ్లించారు రైల్వే శాఖ అధికారులు. 4 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Malda, West Bengal: Several coaches of a goods train derailed in Kumedpur Yard in Katihar Division, Malda. Two trains cancelled, 6 diverted and 4 trains short terminated in the wake of the incident. More details awaited. — ANI (@ANI) August 9, 2024 Now the goods train has derailed, 15 train accidents have happened in two months, who is responsible for all these? pic.twitter.com/Faw4cL8C5J — sanjay kumar (@sanjaykuma74965) August 9, 2024 GOODS TRAIN COACHES DERAIL @DUDHSAGAR 16 coaches of goods train derail between Dudhsagar and Sonivali,1 coach falls in valley, Everything is derailing under this double engine corroded sarkar@AshwiniVaishnaw when u are giving Resignation when u can't Handle pic.twitter.com/GN65vdfm7n — Suraj G Naik (@yoursurajnaik) August 9, 2024 Also Read: ప్రభుత్వ ఉద్యోగం కోసం జావలిన్ పట్టి.. పట్టుదలతో ఒలింపిక్ కొట్టాడు.. #national-news #train-accident #west-bengal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి