Senior Actor Jagapathi Babu Celebrates Kalki Success : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ దక్కడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Jagapathi Babu : ఫారిన్ లో ‘కల్కి’ సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్న జగపతి బాబు.. వైరల్ అవుతున్న వీడియో!
'కల్కి' మూవీ సక్సెస్ ను జగపతి బాబు ఫారిన్ లో ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్ కలుపుతూ కనిపించారు. ప్రభాస్, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Translate this News: