Jagapathi Babu : నేను మోసపోయాను.. దయచేసి వాళ్ళ ట్రాప్ లో పడకండి, జగపతి బాబు సంచలన వీడియో!
జగపతిబాబుని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందట. ఈ విషయాన్ని తెలుపుతూ జగ్గూభాయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోని పోస్ట్ చేసాడు. తనను మోసం చేసిన సంస్థ పేరు త్వరలోనే చెబుతానని అన్నాడు. అంతేకాకుండా జరిగిన మోసం గురించి వీడియోలో వివరించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T173336.945.jpg)