Music Shop Murthy: 50 ఏండ్ల వ‌య‌సులో డీజే అవ్వాలని కోరిక .. 'మ్యూజిక్ షాప్ మూర్తి' టీజర్

టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి'. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Music Shop Murthy: 50 ఏండ్ల వ‌య‌సులో డీజే అవ్వాలని కోరిక .. 'మ్యూజిక్ షాప్ మూర్తి' టీజర్
New Update

Music Shop Murthy : టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు అజయ్ ఘోష్(Ajay Gosh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి'. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి(Chandini Chowdary) ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read: NTR Devara: రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ‘దేవర’…!

#music-shop-murthy-teaser #chandini-chowdary #tollywood #ajay-gosh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe