NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది.
పూర్తిగా చదవండి..NTR Devara: రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ‘దేవర’…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. విడుదలకు ముందే ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఊహించని విధంగా 'దేవర' కోసం మేకర్స్ ఖర్చు చేసిన భారీ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ కు ముందే రాబట్టినట్లు తెలుస్తోంది.
Translate this News: