New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/PENSION-1.jpg)
West Godavari : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu) మండలం లంకలకోడేరులో పెన్షన్ (Pension) సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు. పెన్షన్ డబ్బును ఆన్లైన్ గేమ్స్ (Online Games) లో వాడుకున్నట్లు గుర్తించారు. అతనికి 14 రోజుల రిమాండ్ కు తరలించారు.
Also Read : రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు
తాజా కథనాలు
Follow Us