Pension: పెన్షన్ డబ్బుతో పారిపోయిన సచివాలయ ఉద్యోగి అరెస్ట్
AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పెన్షన్ సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు. పెన్షన్ డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో వాడుకున్నట్లు గుర్తించారు. అతనికి 14 రోజుల రిమాండ్ కు తరలించారు.