ఇంటర్నేషనల్ రన్‌వేలో ఫెన్సింగ్‌ను ఢీకొన్న విమానం, వైరల్ అవుతున్న వీడియో అటుగా వస్తున్న ఓ విమానం.. రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ఎక్కడికక్కడికి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు ఆ విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికి ఏం కాకపోవడం, అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు కాస్త సోషల్‌మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ కల్యాణ్‌కు మంత్రి కారుమూరి సవాల్.. అలా చేస్తే ఉరేసుకుంటా వారాహి యాత్రలో సీఎం జగన్, ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లుపై పవన్ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయాయి. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శామీర్‌పేటలో కాల్పులు కలకలం.. కారణం వివాహేతర సంబంధమేనా..? హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో మనోజ్ కుమార్ అనే నటుడు కాల్పులకు దిగాడు. ఈ వివదానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు సీరియల్ నటుడు మనోజ్. By Vijaya Nimma 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారీ పైథాన్‌తో యువకుడి యుద్ధం, చివరికి..? పైథాన్‌ను చూస్తేనే మనకు గుండెల్లో గుబులు పుడుతుంది. అంతేకాదు అది మనల్ని ఏం చేస్తుందోనని మనం దానికి చిక్కకుండా పరుగులు తీస్తుంటాం. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం భారీ పైథాన్‌తో భారీ యుద్ధమే చేశాడు. దాడి చేసేందుకు యత్నించిన పైథాన్‌ను తన స్నేహితుల సాయంతో మొత్తానికి పట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నారా లోకేష్.. గంజాయిపై ఫిర్యాదు వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేషన్ ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుందని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కి సమర్పించామని లోకేష్ అన్నారు. దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారని లోకుష్ వివరించారు. ఈ గంజాయి వల్ల కుటుంబాలు.. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. దినంతటికి కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని లోకేష్ అన్నారు. By Vijaya Nimma 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా సీఎస్కే ఆటగాడు చైనా వేదికగా ఈసారి జరిగే ఆసియా క్రీడల్లో భారత్ తరపున క్రికెట్ ఆట కూడా జరగనుంది. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆటలో పురుషులు, మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో ఆడే ఇరు జట్ల ఆటగాళ్లను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పబ్జీ గేమ్ లవ్‌స్టోరీ, ఆఖరికి ప్రియుడి కోసం ఇల్లు అమ్మి..? పబ్జీ గేమ్‌లో యూపీ యువకుడితో పాక్ మహిళకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అతడి కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మే నెలలో ఆమె ఇండియాకు వచ్చేసింది. ఆమెను జులై 4న పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళతో సహా యువకుడు సచిన్, అతడి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కానీ, వారు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.‘పబ్జీ’ప్రేమ కథలో అనేక ఆనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు తాజాగా వెల్లడయ్యింది. తనను తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పడం గమనార్హం. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ తగ్గింపు....వీటిపై 40 నుంచి 75శాతం డిస్కౌంట్..!! ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ ఇండియాలో ప్రైమ్ డే సేల్ ను ప్రారంభించింది. జులై 15నుంచి జులై 16వరకు ఈ సేల్ జరగనుంది. ఈ సారి 48గంటల సేల్ మాత్రమే ఏర్పాటు చేసింది అమెజాన్. ఈ సేల్ లో భాగంగా ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమై ఆఫర్లతోపాటు ఎంపిక చేసిన వస్తువుల షాపింగ్ పై 40 నుంచి 75శాతం వరకు డిస్కౌంట ప్రకటించింది అమెజాన్. By Bhoomi 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి.. వదర నీటిలో పలు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. పోచమ్మ గండి, గొందూరు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అమ్మవారి విగ్రహం పూర్తిగా వరద నీటితో మునిగిపోయే ప్రమాధం ఉందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు అన్ని జలకళతో నిండుకుంది. అయితే ముంబై వద్ద కురుస్తున్న వర్షాలు అదేవిధంగా తాలిపేరు, దుమ్ముగూడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. By Vijaya Nimma 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn