మణిపూర్ ఎఫెక్ట్…ఈ శాన్యంలోని ఇతర రాష్ట్రాలపైనా చూపుతోంది. ముఖ్యంగా తాజా అల్లర్లు..మణిపూర్‌లో మహిళలపై అకృత్యం ఘటనలు వెలుగులోకి రావడంతో…ఇతర ఈశాన్యరాష్ట్రాలు భయం గుప్పిట్లోకి వెళ్తున్నాయి. నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న మిటీల్లో..ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. గిరిజన తెగలైన కుకీలు, తమపై దాడులకు పాల్పడుతారన్న భయంతో మిటీలు ఇప్పుడు తమ స్వంత రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
పూర్తిగా చదవండి..Manipur Violence : మణిపూర్ ఎఫెక్ట్…మిజోరం మిటీలు ఎయిర్ లిఫ్ట్…!!
మణిపూర్‌లో ముగ్గురు మహిళలని వివస్త్రలుగా ఊరేగించిన ఘటన తర్వాత మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోని మిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో మిజోరంలో నివసిస్తున్న మిటీలు తమ స్వంత భద్రత కోసం మిజోరంను విడిచి వెళ్లాల్సిందిగా మిజో నేషనల్ పార్టీ కోరింది.

Translate this News: