నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం.. మర్మంగాన్ని కోసి హత్య
మనుషుల్లో మానవత్వం అనేది రోజురోజుకు చచ్చిపోతోంది. మృగాల కంటే హీనంగా జనాలు తయారవుతున్నారు. క్రూర మృగాలు ఇతర జీవులను పీక్కు తిన్నట్టు సాటి మనిషి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేసి హతమారుస్తున్నారు. కొన్నిసార్లు అమానుషంగా మనుషుల అవయవాలను కోసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.