నేషనల్ కేంద్ర మంత్రి ఇంటిపై రాళ్ల దాడి....! మణిపూర్ లో కేంద్ర మంత్రి ఇంటిపై నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. రాజధాని ఇంపాల్ లోని కేంద్ర మంత్రి ఆర్ కే రంజన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు నెలల్లో కేంద్ర మంత్రి ఇంటిపై ఆందోళన కారులు దాడి చేయడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. By G Ramu 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Benefits of Corn: మొక్కజొన్నతో ఇన్ని లాభాలా.. జుట్టు కూడా పెరుగుతుందట!! వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సబ్సిడీపై టమాటలు.... ఆన్ లైన్ లో రూ.70కే...! దేశంలో ఇటీవల టమాట ధరలు పెరిగాయి. పలు నగరాల్లో టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా నగరాల్లో రూ. 150 నుంచి 200 వరకు ధర పలుకుతోంది. ఈ క్రమంలో ధరలకు కళ్లెం వేసేందుకు టమాటలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. By G Ramu 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం అయినటువంటి మునుగోడులో నిరసన సెగ తగిలింది. పార్టీ కుమ్ములాటలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటిలో చేరాడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కాస్త.. ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. భార్యను కాల్చి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ అధికారి పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. By Karthik 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie: 'దేవర'లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. క్రూరమైన లుక్ లో ఎన్టీఆర్!! దళితులపై అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తుండటంతో పాటు అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేయడంతో.... By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భాగ్యనగరం బోనాల వేడుకల్లో ముదిరిన లొల్లి.. భారీగా పోలీసుల మోహరింపు తెలంగాణ రాష్ట్రంలో అనాదికాలంగా వస్తున్న బోనాల పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే బోనాల పండుగ రోజు కాస్త భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. పాత పగలు, ప్రతీకారాలతో భాగ్యనగరం కాస్త భగ్గుమంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, తార్నాక, పాతబస్తీ ఏరియాల్లోని కొన్ని ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల కత్తులతో దాడులు జరిగితే.. మరికొన్ని చోట్ల కర్రలతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాఫిక్‌గా మారింది. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Subway: మెక్ డొనాల్డ్స్ రూట్ లోనే సబ్ వే, డోమినోస్, కేఎఫ్ సీ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఇప్పటికే తమ మెనూ నుంచి టమాటాలను తొలగించారు. నాణ్యతా ప్రమాణాలు కొరవడినందునే ఇలా చేశామని మెక్‌డొనాల్డ్స్ చెబుతుండగా టమాటాల ధరలు రికార్డు స్ధాయికి చేరడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. సబ్ వే, మెక్ డొనాల్డ్స్, బాటలోనే డామినోస్, కేఎఫ్ సీ టమాటాల వాడకం తగ్గించాయి By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling టెస్టు చరిత్రలోనే తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న రోహిత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో వరుసగా అత్యధిక సార్లు రెండు అంకెల స్కోర్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. By BalaMurali Krishna 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn