టెన్షన్ టెన్షన్..ప్రకాశం బ్యారేజ్‌కి పెరుగుతోన్న వరద!
ఏపీలో భారీ వర్షాలు కురుస్తునన్నాయి. ఇటు విజయవాడలోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరానికి చుట్టు పక్కల ఉన్న నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోనూ భారీ వర్షం కారణంగా పలు రహదారులు ముంపునకు గురయ్యాయి. అలాగే కొండ చరియలు విరిగిపడ్డాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కు కృష్ణానది వరద పోటు పెరుగుతోంది.