బుధవారం లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ”అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్ సభలో ప్రకటన చేశారు.
పూర్తిగా చదవండి..అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓకే!
బుధవారం లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ''అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్ సభలో ప్రకటన చేశారు.

Translate this News: