వంగవీటి రంగా.. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో పరిచయం అక్కరలేని పేరు. ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచి జననేతగా పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగా పని చేసింది కొద్ది కాలమే అయినా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు. ఇప్పటికీ బెజవాడ పాలిటిక్స్ లో ఆయన పేరు ఓ బ్రాండ్. అందుకే అన్ని పార్టీలు ఆ బ్రాండ్ ను వాడుకునేందుకు పోటీ పడుతుంటాయి. మరణించి 35 ఏండ్లు అయినా ఆయన పేరు చెబితే ప్రజల్లో ఇప్పటికీ ఓ వైబ్రేషన్ వస్తుంది.
పూర్తిగా చదవండి..పాలిటిక్స్ లోకి వంగవీటి ఆశాలత…. ఆ నియోజక వర్గం నుంచి బరిలోకి…!
వంగవీటి రాధ కూతురు ఆశాలత రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమె వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ మేరకు ఆశాలతో వైసీపీ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను ఏ నియోజక వర్గం నుంచి బరిలోకి దించాలని అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

Translate this News: