New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/school.jpg)
Schools Re-Open : ఏపీ (Andhra Pradesh) లో వేసవి సెలవులు (Summer Holidays) మంగళవారంతో ముగిసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో బుధవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో గురువారం నుంచి పాఠశాలలు (Schools) తిరిగి ప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యా కానుకను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు టీచర్లు ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని PM-పోషణ్ గోరుముద్ద పేరుతో నేటి నుంచే అమలు చేస్తారు.
తాజా కథనాలు