Andhra Pradesh : ఏపీలో నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్!
ఏపీలో వేసవి సెలవులు మంగళవారంతో ముగిసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో బుధవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో గురువారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
/rtv/media/media_files/2025/06/11/ijOrnf0a8pTGeCfLvIh4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/school.jpg)