భీమ్లా నాయక్ (Bheemla nayak) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది సంయుక్త మీనన్ (Samyuktha menon) వచ్చినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. బింబిసార, సార్ (Sir), విరూపక్ష, డెవిల్ చిత్రాలతో మరిన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు కంటే ముందుగానే మలయాళంలో నటించడంతో అక్కడ మరిన్ని హిట్లు ఖాతాలో వేసుకుని ముందుకు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
పూర్తిగా చదవండి..Devil Heroine: పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ ముద్దుగుమ్మ..?
ప్రస్తుతం అటు తెలుగులోనూ, తమిళం, మలయాళంలో బిజీగా ఉన్న హీరోయిన సంయుక్త మీనన్ గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. త్వరలో ఆమె తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
Translate this News: