Devil Heroine: పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ ముద్దుగుమ్మ..?
ప్రస్తుతం అటు తెలుగులోనూ, తమిళం, మలయాళంలో బిజీగా ఉన్న హీరోయిన సంయుక్త మీనన్ గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. త్వరలో ఆమె తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/08/31/jd-vance-terrible-tragedy-2025-08-31-08-42-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/samyuktha-jpg.webp)