Party Symbols: బీఆర్ఎస్ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్
బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని వెంటాడుతున్నాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు కారు లాగే ఉండడంతో బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను రోడ్ రోలర్, రోటి మేకర్లు దెబ్బ తీశాయి.