Samantha Ruth Prabhu:స్టార్ నటి సమంత సోషల్ మీడియా యూజర్లకు కీలక సూచనలు చేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట తెగ యాక్టివ్ గా ఉంటున్న నటి.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు ఇటీవల కాస్త బోల్డ్ పిక్స్ పోస్ట్ చేసి ఇంటర్నెట్ ను హీటెక్కించింది. ఈ క్రమంలోనే సామ్ బోల్డ్ షోపై ఫన్నీ కామెంట్స్ పేలాయి. మరికొందరు చాలా వల్గర్ గానూ కామెంట్స్ చేశారు. అయితే వీటన్నింటిని పెద్దగా పట్టించుకోని నటి.. తాజాగా సోషల్ మీడియా విష ప్రచారం గురించి తన మనసులో మాట బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: Sai Teja: రాత్రికి వస్తావా? ఎంత తీసుకుంటావ్? ప్రియాంకకు నెటిజన్ షాక్!
తప్పుడు ప్రచారాలను మానుకోవాలి..
ఈ మేరకు సమంత మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాను వాడొద్దని నేను చెప్పట్లేదు. అంతర్జాతీయ అవగాహన కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ హద్దులు దాటి ప్రవర్తించేవారు నిపుణులను కలవాలి. వారినుంచి సలహాలు తీసుకోవాలి. ఆదర్శవంతమైన వ్యక్తులతో మాట్లాడుతుండాలి. సానుకూల స్నేహాన్ని సృష్టించాలి. తప్పుడు కామెంట్లు చేయడం, ఫిర్యాదులు చేయడం, వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అప్పుడే మెదడులో పాజిటివిటీ పెరుగుతుంది' అంటూ చెప్పుకొచ్చింది.
Samantha: అవి ఆపండి.. నెటిజన్లకు సమంత సీరియస్ వార్నింగ్!
నటి సమంత నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'సోషల్ మీడియాను వాడొద్దని నేను చెప్పట్లేదు. హద్దులు దాటి ప్రవర్తించేవారు నిపుణులను కలవాలి. సానుకూల స్నేహాన్ని సృష్టించాలి. తప్పుడు ప్రచారాలను మానుకోవాలి' అంటూ కీలక సూచనలు చేసింది.
Samantha Ruth Prabhu:స్టార్ నటి సమంత సోషల్ మీడియా యూజర్లకు కీలక సూచనలు చేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట తెగ యాక్టివ్ గా ఉంటున్న నటి.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు ఇటీవల కాస్త బోల్డ్ పిక్స్ పోస్ట్ చేసి ఇంటర్నెట్ ను హీటెక్కించింది. ఈ క్రమంలోనే సామ్ బోల్డ్ షోపై ఫన్నీ కామెంట్స్ పేలాయి. మరికొందరు చాలా వల్గర్ గానూ కామెంట్స్ చేశారు. అయితే వీటన్నింటిని పెద్దగా పట్టించుకోని నటి.. తాజాగా సోషల్ మీడియా విష ప్రచారం గురించి తన మనసులో మాట బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: Sai Teja: రాత్రికి వస్తావా? ఎంత తీసుకుంటావ్? ప్రియాంకకు నెటిజన్ షాక్!
తప్పుడు ప్రచారాలను మానుకోవాలి..
ఈ మేరకు సమంత మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాను వాడొద్దని నేను చెప్పట్లేదు. అంతర్జాతీయ అవగాహన కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ హద్దులు దాటి ప్రవర్తించేవారు నిపుణులను కలవాలి. వారినుంచి సలహాలు తీసుకోవాలి. ఆదర్శవంతమైన వ్యక్తులతో మాట్లాడుతుండాలి. సానుకూల స్నేహాన్ని సృష్టించాలి. తప్పుడు కామెంట్లు చేయడం, ఫిర్యాదులు చేయడం, వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అప్పుడే మెదడులో పాజిటివిటీ పెరుగుతుంది' అంటూ చెప్పుకొచ్చింది.
Pawan kalyan: 34 ఏళ్ళ తర్వాత ఆ స్పెషల్ వ్యక్తిని కలిసిన పవన్ .. ఫొటోలు వైరల్!
ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా 34ఏళ్ళ తర్వాత తన చిరకాల స్నేహితుడిని కలిశానని Short News | Latest News In Telugu | సినిమా
Actor Kalpika: సినీ నటి బూతు పురాణం.. 'సిగరెట్స్ ఏది రా' అంటూ రెచ్చిపోయి మరోసారి వార్తల్లోకి..?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
Avatar 3 Trailer: అవతార్ 3 ట్రైలర్ ఆగయా.. ఊహలకందని కొత్త ప్రపంచానికి వెళ్లాల్సిందే..!
"అవతార్: ఫైర్ అండ్ యాష్" ట్రైలర్ విడుదలైంది, విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీ డిసెంబర్.... Latest News In Telugu | సినిమా
Sid Sriram : సిద్ శ్రీరామ్ ఇరగదీశాడు భయ్యా.. ‘మల్లిక గంధ’ సాంగ్ సూపర్!
మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా మల్లిక గంధ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా Short News | Latest News In Telugu | సినిమా
NTR WAR 2: బాలీవుడ్ లో ఎన్టీఆర్ కొత్త రికార్డ్.. 'వార్2 ' రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!
'వార్ 2' సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో Short News | Latest News In Telugu
Actress: పెళ్లి కాకుండానే కవలలకు తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్! బేబీ బంప్ ఫొటోలు వైరల్
40 వయసులో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కన్నడ నటి భావన రామన్న! అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు . Short News | Latest News In Telugu | సినిమా
Rahul Gandhi: 22 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ.. వాళ్లు ఎవరో తెలుసా?
VIVO V60: సూపరెహే.. వివో నుంచి మరో బ్లాక్ బస్టర్ మొబైల్.. మరింత గ్రాండ్ డిజైన్
ఇదేందయ్యా ఇది.. 4వేల టన్నుల బొగ్గు బంగ్లాదేశ్‌కు కొట్టుకుపోయిందా?
Bank Robbed: హిందుపురంలో భారీ చోరీ.. ఒక్కరోజు సెలవుకే బ్యాంక్ మొత్తం ఖాళీ చేసిన దొంగలు!
Operation Mahadev: పహల్గామ్ టెర్రరిస్టులు మావాళ్లే.. దొంగ వాదనతో అడ్డంగా దొరికిన పాక్.. ఇదిగో ప్రూఫ్!