Latest News In Telugu Viral Video: కారులోనే కుకింగ్.. ఏకంగా KFC చేసిన యువతి ఓ యువతి కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్లో షేర్ చేశారు. పోస్ట్‌కి కారులో వేయించిన చికెన్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ నుంచి కాపాడుకోవడానికి ఈ 3 రకాల నూనెలు ఉత్తమమైనవి! ఆవనూనెను చాలా ఇళ్లలో వంటలకు ఉపయోగిస్తారు. ఆవాల నూనెను స్వచ్ఛమైన ఆవాల నుండి తీసి వాడితే ఇంకా మంచిది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆవాల నూనెలో ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైనది. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Tips: కుక్కర్లో వండిన పప్పు ఆరోగ్యానికి ప్రమాదమా? భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పప్పును వివిధ రకాలుగా తయారు చేస్తారు. ప్రెషర్ కుక్కర్లో పప్పులు వండటం వల్ల వాటిలోని యూరిక్ యాసిడ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, గోధుమ బీన్స్‌ని కుక్కర్లో కంటే నేరుగా ఉడికించుకోవడం మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cooking: వంట కోసం మట్టి కుండలు.. పుష్కలంగా పోషకాలు.. యమ టేస్టీ కూడా! మట్టి కుండల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల పోషకాహార లోపం తగ్గుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. మట్టి కుండల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. మట్టి కుండలలో వండిన ఆహారాలు మరింత పోషకమైనవిగా మారతాయి. ఇవి గుండెకు మంచివి. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt Benefits: కేవలం వంటలేకే కాదు..ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఉప్పు, సర్ఫును స్టౌ పెట్టే బల్లపై చల్లి కాసేపు తర్వాత నీళ్లతో కడిగేస్తే వాసనతో పాటు మురికి కూడా వదులుతుంది. ఇంట్లో ఎక్కువగా చీమలు తిరిగే మార్గంలో ఉప్పును వేస్తే మళ్లీ చీమలు రాకుండా ఉంటాయి. By Vijaya Nimma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn