Saindhav OTT Release: శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన చిత్రం సైంధవ్. ఇటీవలే సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రీచ్ అవ్వలేకపోయిన సైంధవ్ .. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తాజాగా సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
పూర్తిగా చదవండి..Saindhav OTT Release: వెంకటేష్ సైంధవ్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Translate this News: