Bootcut Balaraju Pre Release: బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Bigg Boss Sohel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన సోహైల్ బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్ గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ క్రేజ్ దక్కించేకున్న సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్
సోహైల్ తన లేటెస్ట్ మూవీ 'బూట్ కట్ బాలరాజు' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో యాంకర్ సుమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఎక్కువ ఇవ్వలేనని తన ఇబ్బందిని చెప్పడంతో.. సుమక్క ఫ్రీగా ప్రీ రిలీజ్ హోస్ట్ చేస్తానని మాటిచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు.
Translate this News: