S S Thaman Gives A New Update On Pawan Kalyan’s OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : ‘OG’ బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి – అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్!
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'OG' సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. తన ఇన్ స్టా స్టోరీస్ లో 'OG' బ్లాస్ట్ రాబోతుందని చెబుతూ ఓ సౌండ్ స్పీకర్ ఫోటోను పంచుకున్నాడు. ఓజీ మిషన్లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చాడు.
Translate this News: