సినిమాThaman : దేవిశ్రీప్రసాద్ కు బిగ్ షాక్.. 'పుష్ప2' లోకి తమన్ ఎంట్రీ 'పుష్ప2' కోసం తమన్ రంగంలోకి దిగారట. ఆల్రెడీ బీజియం వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటూ తమన్ బీజియం వర్క్ పై దృష్టి సారించనున్నారట. సుకుమార్ దగ్గరుండి మరీ తమన్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా శ్రద్ద తీసుకుంటున్నట్లు సమాచారం. By Anil Kumar 14 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBalayya : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య.. 'అఖండ' రిలీజ్ తర్వాత బోయపాటి, థమన్ మధ్య గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గొడవను బాలయ్య సర్దుమణిగేలా చేశారట. అందుకే 'అఖండ' ను మించి పార్ట్-2 లో మ్యూజిక్ ఉండాలని థమన్ ను ఎంచుకున్నారట. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 16 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMokshagna Nandamuri : మోక్షజ్ఞ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం థమన్ ను స్వయంగా బాలయ్యే సజెస్ట్ చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. By Anil Kumar 09 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMahesh Babu - Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే? బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో థమన్ మాట్లాడుతూ..'బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తారు. ఆల్రెడీ నేను కథ విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. By Anil Kumar 09 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPawan Kalyan : 'OG' బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్! మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'OG' సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. తన ఇన్ స్టా స్టోరీస్ లో 'OG' బ్లాస్ట్ రాబోతుందని చెబుతూ ఓ సౌండ్ స్పీకర్ ఫోటోను పంచుకున్నాడు. ఓజీ మిషన్లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చాడు. By Anil Kumar 18 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn