రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రోస్తోవ్-ఆన్-డాన్ అనే నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలను ఇద్దురు జైలు సిబ్బంది బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాళ్ల దగ్గర మరణాయుధాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
పూర్తిగా చదవండి..Russia: రష్యా జైలులో ఐసీస్ ఉగ్రవాదుల కలకలం..
రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని నిర్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపి జైలు సిబ్బందిని రక్షించారు.
Translate this News: