Jobs In Indian Railways : ఇండియన్ రైల్వేస్(Indian Railways) భారీగా ఉద్యోగాలను ప్రకటించింది., ఏకంగా 8 వేల ఉద్యోగాల ఖాళీలను(Job Vacancies) బర్తీ చేయనున్నామని తెలిపింది. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే దరఖాస్తుల ప్రక్రియ మాత్రం మేలో మొదలవుతుందని అంటోంది. నెల రోజుల పాటూ దరఖాస్తులను స్వీకరిస్తారని… ఆ తరువాత పరీక్ష ఉంటుందని తెలిపింది. పరీక్ష తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
పూర్తిగా చదవండి..Jobs : ఇంటర్ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. 8వేల ఉద్యోగాలను ప్రకటించిన రైల్వేస్
ఇండియన్ రైల్వేస్‌లో రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి 8వేల ఖాళీలను ప్రకటించింది. 18 నుంచి 28 ఏళ్ళ లోపు ఈ ఉద్యోగాలకు అర్హులు.
Translate this News: