/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/delhi-1.jpg)
Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. దీంతో రోడ్లన్ని కూడా జలయమయ్యాయి. ఈ క్రమంలోనే భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. చాలా కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.
#WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कई हिस्सों में बारिश हुई।
वीडियो कनॉट प्लेस से है। pic.twitter.com/bcwQaE01U7
— ANI_HindiNews (@AHindinews) June 27, 2024
భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్ (Indira Gandhi Airport) లోని టెర్మినల్ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
#WATCH | Heavy rainfall causes waterlogging in several parts of Delhi-NCR
(Visuals from Noida Sector 95) pic.twitter.com/eky6UvPYg3
— ANI (@ANI) June 28, 2024
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది (Fire Fighters) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
#WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कई हिस्सों में बारिश हुई।
वीडियो कनॉट प्लेस से है। pic.twitter.com/bcwQaE01U7
— ANI_HindiNews (@AHindinews) June 27, 2024
#WATCH | Delhi: Roads inundated as heavy rain continues in parts of National Capital
(Visuals from Govindpuri) pic.twitter.com/9idnGwx0nb
— ANI (@ANI) June 28, 2024
Also read: ఘోర రోడ్డు ప్రమాదం …రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి