క్రైంHeavy Rains : భారీ వర్షాలకు కూలిన ఎయిర్ పోర్ట్ రూఫ్.. ఒకరు మృతి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్ లోని టెర్మినల్ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn