Roja Dance Video: ఇటీవలే ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా తన పుట్టిన రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. రోజా బర్త్ డే సెలెబ్రేషన్స్ కు పలువురు సెలెబ్రెటీస్, ప్రముఖ రాజకీయ వేత్తలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రోజా తన పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియా వేదిక పై షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన రోజా అభిమానులు బర్త్ డే విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Roja Dance Video: డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. చిరంజీవి పాటకు రోజా దుమ్ములేపే డ్యాన్స్!
ఏపీ మంత్రి రోజా తన పుట్టిన రోజు వేడుకల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పాటకు దుమ్ములేపే డ్యాన్స్ చేశారు. ఇదే వేడుకలో రోజా తన కుమారుడితో కలిసి ముక్కాలా పాటకు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు.

Translate this News: