Roja Dance Video: డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. చిరంజీవి పాటకు రోజా దుమ్ములేపే డ్యాన్స్!
ఏపీ మంత్రి రోజా తన పుట్టిన రోజు వేడుకల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పాటకు దుమ్ములేపే డ్యాన్స్ చేశారు. ఇదే వేడుకలో రోజా తన కుమారుడితో కలిసి ముక్కాలా పాటకు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు.