/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Minister-Roja-Dance-Video-jpg.webp)
Roja Dance Video: ఇటీవలే ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా తన పుట్టిన రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. రోజా బర్త్ డే సెలెబ్రేషన్స్ కు పలువురు సెలెబ్రెటీస్, ప్రముఖ రాజకీయ వేత్తలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రోజా తన పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియా వేదిక పై షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన రోజా అభిమానులు బర్త్ డే విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bigg Boss 7 Telugu: అన్నా, జర ఆగురాదే.. నువ్వెవరయ్యా.. నాకు చెప్పడానికి..!
అయితే బర్త్ వేడుకల్లో మంత్రి రోజా వేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. బర్త్ డే సెలబ్రేషన్స్ లో రోజా తన కుమారుడు లోహిత్ సెల్వమణితో కలిసి "ముక్కాలా .. ముక్కబుల" పాటకు సంతోషంతో చిందులేశారు. "డోంట్ స్టాప్ డాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ పాటకు స్టెప్పులేస్తూ బర్త్ డే పార్టీలో సందడి చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Bigg Boss 7 Telugu: ఈ వారం “No Elimination”..! కారణమేంటో చెప్పి షాకిచ్చిన నాగార్జున..!
Follow Us