Ratna Bhandagaram: రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రత్నభాండాగారం మూడోగది
పూరీ జగన్నాధుని రత్నభాండాగారంలో మూడో రహస్య గది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గదిని రేపు అంటే జూలై 18న తెరవనున్నారు. అక్కడి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు.