Richest Temples: అయోధ్య కాకుండా.. దేశంలో టాప్ ధనిక ఆలయాలు ఇవే..
అయోధ్యకు వచ్చిన కానుకలతో ధనిక దేవాలయంగా ముద్రపడింది. దేశంలో ధనిక దేవాలయాలు చాలానే ఉన్నాయి. పద్మనాభస్వామి దేవాలయం, తిరుమల బాలాజీ, షిరిడీ సాయిబాబా, మధుర మీనాక్షి, శబరిమల అయ్యప్ప, సోమనాధ్ ఆలయం, జమ్మూ వైష్ణోదేవి, కాశీ విశ్వేశ్వరుడు ఇలా పది దేవాలయాలు ఉన్నాయి