RGV To Contest From Pithapuram: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనే దానిపై నేడు క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో, పిఠాపురం టీడీపీలో (TDP) అసమ్మతి సెగ రగులుతోంది. పవన్ పోటీ చేస్తాననడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేస్తోన్నారు. వర్మకు టికెట్ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.
పూర్తిగా చదవండి..RGV : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా డైరెక్టర్ ఆర్జీవీ.. !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిసిందే. తాజాగా, డైరెక్టర్ ఆర్జీవీ సంచలన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు పోటీగా బరిలోకి దిగుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Translate this News: