UPI Payments : కరోనా(Corona) తర్వాత యూపీఐ పేమెంట్స్(UPI Payments) కు జనాలు బాగా అలవాటు పడిపోయారు. చిన్న చిన్న మనీ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి పెద్ద వాటి వరకూ అందరూ దీని మీదనే ఆధారపడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువే ఉన్నా డెబిట్ కార్డులు, డబ్బలను మాత్రం చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు యూపీఐ వాడే వాళ్ళందరూ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తోంది ఆర్బీఐ (RBI). యూపీఐ అకౌంట్ల విషయంలో రూల్స్ మారాయని హెచ్చరిస్తోంది.
పూర్తిగా చదవండి..UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే…
మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్‌లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది.
Translate this News: