మాస్ మహారాజ్ రవితేజ (RaviTeja) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉంది. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ చేస్తున్న మిస్టర్ బచ్చన్
సినిమా మీదే ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు మూవీ మేకర్స్ తెలిపారు. రవితేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోయిన్ గురించి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ వీరిలో ఏ హీరోయిన్ అంటే మీకు ఇష్టమని అడిగితే.. దానికి రవితేజ అనుష్క అంటే ఇష్టమంటూ చెప్పుకొచ్చారు.
ఆమె నటన అంటే పడి చచ్చిపోతా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అనుష్కతో రవితేజ రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక పోతే రవితేజతో చేసిన బలాదూర్ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also read: చావు తప్పి కన్ను లొట్ట పోయిందంటున్న టాలీవుడ్ భామ!