Film News: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కన్నప్ప సినిమాలో శివుడిపాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే, ప్రభాస్‌కు జోడిగా పార్వతి పాత్రలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్నట్లు సమాచారం. అయితే, అనుష్క పాత్రపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.