మాస్ మహారాజ్ రవితేజ (RaviTeja) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉంది. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ చేస్తున్న మిస్టర్ బచ్చన్
సినిమా మీదే ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Raviteja: ఆమె నటన అంటే పడి చచ్చిపోతా అంటున్న మాస్ మహారాజా!
రవితేజకు అనుష్క అంటే ఇష్టమని..ఆమె నటకు పడి చచ్చిపోతా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనుష్క నటన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.
Translate this News: