మిచౌంగ్ (Michaung) తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలుసు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు చెన్నై నగరాన్ని కూడా మిచౌంగ్ అతలాకుతాలం చేసింది. ఇప్పటికీ నగరంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గినప్పటికీ కూడా నగరం ఇంకా వరద నీటిలోనే ఉంది.
పూర్తిగా చదవండి..rajinikanth: వరద నీటిలో నానుతున్న సూపర్ స్టార్ హౌస్!
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కేవలం సామాన్య ప్రజల మీదే కాదు..ప్రముఖుల మీద కూడా పడింది. వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వాన నీటిలో నానుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Translate this News: