rajinikanth: వరద నీటిలో నానుతున్న సూపర్ స్టార్ హౌస్!
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కేవలం సామాన్య ప్రజల మీదే కాదు..ప్రముఖుల మీద కూడా పడింది. వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వాన నీటిలో నానుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.