SSMB29 Movie : టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో ఈ మూవీ టైటిల్ లీక్ అయింది.
పూర్తిగా చదవండి..SSMB29 : రాజమౌళి – మహేష్ మూవీ టైటిల్ లీక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
మహేష్ - రాజమౌళి మూవీ టైటిల్ లీక్ అయింది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీకి 'గరుడ' టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది.
Translate this News: