Prime Minister Modi: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏపీలో పర్యటించారు ప్రధాని మోడీ. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్డీఏ ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని.. వైసీపీ ప్రభుత్వం పై విమర్శల దాడి చేశారు. మోడీ మాట్లాడుతూ… అనేక ఖనిజాలు కలిగి ఉన్న నేల.. రాయలసీమ అని అన్నారు. చైతన్యవంతుల యువత ప్రాంతం.. రాయలసీమ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ వికాసం.. మోదీ లక్ష్యం.. అని తెలుగులో చెప్పారు మోదీ.
పూర్తిగా చదవండి..Prime Minister Modi: వైసీపీకి ప్రధాని మోదీ వార్నింగ్
AP: వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు ప్రధాని మోదీ. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను జగన్ మోసం చేశారని.. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం వైసీపీ పని చేస్తోందని ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మాఫియాలకు ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
Translate this News: