Salaar Collections: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరెకెక్కిన పాన్ ఇండియా ఫిలిమ్ ‘సలార్’. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ భారీ అంచనాలతో ఎదురు చూస్తూ వచ్చారు. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అభిమానులలో సినిమా మరింత అంచనాలను పెంచేసింది. భారీ ఊహాగానాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే సూపట్ హిట్ టాక్ మొదలైంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను దాటేసినట్లు తెలుస్తోంది. డార్లింగ్ అభిమానులకు మంచి విజువల్ ఫీస్ట్ అన్నట్లుగా ఈ సినిమా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్ సీస్ లో కూడా సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
పూర్తిగా చదవండి..Salaar First Day Collections: దుమ్ములేపిన సలార్ ఫస్ట్ డే కలెక్ట్సన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు!
ప్రభాస్ కొత్తి సినిమా సలార్ బాక్సాఫిస్ను షేక్ చేస్తోంది. నైజాం, సీడెడ్ ఆంధ్రాలో రిమార్కబుల్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు ఇండియాలో 50 కోట్ల, ఓవర్ సీస్ లో 80 కోట్ల కలెక్షన్స్ మార్కును ఇప్పటికే అందుకుంది.
Translate this News: